Wednesday, February 5, 2025

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

ఇతర ఫీచర్స్​..

Tecno Camon 30 series : వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, జీఎన్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్టు ఈ రెండు ఫోన్ల కనెక్టివిటీ ఆప్షన్లలో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి వివిధ సెన్సార్లు కూడా ఈ టెక్నో కామోన్​ 30 స్మార్ట్​ఫోన్స్​లో ఉన్నాయి. సురక్షితమైన బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana