Wednesday, October 30, 2024

Rave Party in Bengaluru|బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ తెలుగు సినీ ప్రముఖులు

బెంగళూరులో రేవ్ పార్టీపై సిటీ పోలీసుల దాడి చేశారు. పార్టీలో యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పార్టీలో ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తుంది. మంత్రి కాకాణి పేరుతో ఓ బెంజ్ కారు స్టిక్కర్ గుర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలని నటి హేమ ఖండించారు. హైదరాబాదులో ఉన్న ఫార్మ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు నటి హేమ మీడియాకు తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana