Sunday, October 27, 2024

Gold and silver prices today : మే 20 : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 68,390కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 68,400గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,83,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,839గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 74,610గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 74,620గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,46,100గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,461గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,540గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,760గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,390 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 74,610గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,490గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,720గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 68,390గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 74,610గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,390గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,610గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,440గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 74,660గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68,3900గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,610గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

Silver price today 20 May 2024 : దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,290గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 92,900గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 93,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 92,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 96,400.. బెంగళూరులో రూ. 92,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

ప్లాటీనం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల ప్లాటీనం ధర రూ. 28,980గా ఉంది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,980గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana