Wednesday, October 30, 2024

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

7th Pay Commission DA hike : రూల్స్​ ప్రకారం.. డీఏ 50శాతం సీలింగ్​కి చేరిన తర్వాత, గ్రాట్యుటీ లిమిట్​తో పాటు ఇతర ఆలోవెన్స్​లను ఆటోమెటిక్​గా సవరించాలి. డీఏ పెంపుతో 50శాతం సీలింగ్​ని తాకింది కాబట్టి.. ఇతర అలోవెన్స్​లు కూడా ఆటోమెటిక్​గా మారుతాయని భావించారు. కానీ.. ఈపీఎఫ్​ఓ తాజా చర్యలు చూస్తుంటే, అలా జరిగేలా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త నిరాశను కలిగించే విషయమే.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana