Home క్రికెట్ Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

0

“విరాట్​ కోహ్లీ బ్యాటింగ్​ చూసిన చాలా సంతోషం కలిగింది. అతను రన్స్​ చేసి గెలవడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సార్లు అతని జట్టు ఓడిపోతుంది. విరాట్​ కోహ్లీ ఆడినా ఓడిపోతుంది. కానీ ఈసారి గెలిచింది. ఆర్సీబీ క్వాలిఫై అయ్యింది. ఆర్సీబీ సెలబ్రేషన్స్​ రెట్టింపు అవుతాయి,” అని టీమిండియా మాజీ ఓపెనర్​ సెహ్వాగ్​ చెప్పుకొచ్చాడు.

Exit mobile version