బిజినెస్ Tesla in India : ఇండియాలో ఎంట్రీపై టెస్లా మౌనం.. ఎలాన్ మస్క్‌కి ఇంకేం కావాలో! By JANAVAHINI TV - May 19, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Telsa India news : ఎలాన్ మస్క్ టెస్లా.. ఇండియా ఎంట్రీపై మౌనంగా ఉంటోంది. భారత అధికారులకు ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు.