Home ఆంధ్రప్రదేశ్ Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – నేడు ఆగస్టు నెల...

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

0

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా :

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మే 23న విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది టీటీడీ.

Exit mobile version