Monday, January 20, 2025

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

ప్రస్తుతం స్కోడా ఇండియాలో కొడియాక్, కుషాక్, స్లావియా, సూపర్బ్ కార్లను విక్రయిస్తోంది. కాబట్టి, రాబోయే ఎస్​యూవీ., స్కోడా లైనప్​లో ఐదొవ మోడల్ అవుతుంది. కుషాక్, స్లావియాలతో తన ప్లాట్​ఫామ్​ని పంచుకోనుంది ఈ కొత్త ఎస్​యూవీ. ఈ ప్లాట్​ఫామ్​ను ఎంక్యూబీ-ఏ0-ఐఎన్​ అని పిలుస్తారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana