Home బిజినెస్ Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​...

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

0

Infinix GT 20 Pro price in India : ఇన్ఫీనిక్స్ నుంచి సరికొత్త గేమింగ్ స్మార్ట్​ఫోన్​.. ఇండియాలో లాంచ్​ అవుతోంది. దీని పేరు ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో. ఈ గ్యాడ్జెట్​..  నెల 21న ఇండియాలో లాంచ్​ అవుతుంది. రూ.25,000 లోపు ధర కలిగిన ఈ స్మార్ట్ ఫోన్​ను మిడ్ రేంజ్ సెగ్మెంట్​లో పెర్ఫార్మెన్స్ ఫోకస్డ్ గ్యాడ్జెట్​గా కంపెనీ ప్రకటించింది. ఇన్ఫీనిక్స్ విడుదల చేసిన పలు టీజర్లలో సైబర్ మెచా డిజైన్ 2.0 మునుపటి మాదిరిగానే ఉంది. ఇన్ఫినిక్స్ జిటి 20 ప్రో అప్​గ్రేడ్స్​, స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

Exit mobile version