సూర్య మూవీతో రెండేళ్ల తర్వాత కోలీవుడ్లోకి పూజా హెగ్డే రీఎంట్రీ ఇవ్వబోతున్నది. ఈ మూవీ కోసం ఆమె నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం.