IPL 2024 RCB vs RCB Live: తుది జట్లు ఇలా..
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జీత్ సింగ్, మహీశ్ తీక్షణ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు: ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లూకీ ఫెర్గూసన్, మహమ్మద్ సిరాజ్