Virat Kohli Vamika : టీమిండియా స్టార్ ప్లేయర్, ఆర్సీబీ డాషింగ్ ఓపెనర్ విరాట్ కోహ్లీ.. తన కూతురు వామికకు సంబంధించిన ఒక ఆసక్తిర విషయాన్ని తాజాగా వెల్లడించాడు. వామిక క్రికెట్ బ్యాట్ పట్టుకుందని, చాలా ఎంజాయ్ చేస్తోందని అన్నాడు. మరి వామిక క్రికెటర్ అవుతుందా? అన్న ప్రశ్నకు కోహ్లీ ఏం జవాబు ఇచ్చాడంటే..