Home క్రికెట్ Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్...

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

0

Sehwag on Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరినీ వదిలించుకుంటుందని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఒక సినిమాలో షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్లు ఉన్నంత మాత్రాన అది హిట్ కాదని అనడం విశేషం.

Exit mobile version