Home అంతర్జాతీయం JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​...

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

0

జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్ కార్డులో.. అభ్యర్థి పేరు, జేఈఈ అడ్వాన్స్​డ్​ 2024 రోల్ నంబర్, ఫొటో, సంతకం, పుట్టిన తేదీ, కరస్పాండెన్స్ చిరునామా, కేటగిరీ వంటి వివరాలు ఉంటాయి. అంతేకాకుండా అడ్మిట్ కార్డులో అభ్యర్థికి కేటాయించిన పరీక్ష కేంద్రం పేరు, చిరునామా ఉంటుంది. అడ్మిట్​ కార్డు తీసుకున్న వెంటనే.. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని జాగ్రత్తపడాలి.

Exit mobile version