Sunil Chhetri Retirement: ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఆటకు గుడ్ బై చెప్పనున్నాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా కువైట్ తో జరగబోయే మ్యాచే తన కెరీర్లో చివరిదని అతడు స్పష్టం చేశాడు.