ప్రధాన నరేంద్ర మోడీ MP అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ కాశీలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మోడీ నామినేషన్ కార్యక్రమంలో ఉన్నారు. వారణాసి ఎంపీ అభ్యర్థిగా మరోసారి మోదీ పోటీ చేస్తున్నారు.