Friday, January 10, 2025

Pawan Kalyan at Varanasi | మోదీ నామినేషన్ లో పాల్గొన్న జనసేన అధినేత

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వారణాసిలో ఎంపీగా అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారణాసి వెళ్లారు. మరోసారి మోడీ ప్రధాని కాబోతున్నారని ఆయన జోష్యం చెప్పారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana