Home వీడియోస్ Bandi Sanjay: వాతావరణం చల్లగా ఉంది.. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి

Bandi Sanjay: వాతావరణం చల్లగా ఉంది.. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి

0

ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని బిజెపి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోరారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాతావరణం చల్లగా ఉందని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం ఓటు వేయాలని కోరారు.

Exit mobile version