Home స్పోర్ట్స్ Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

0

ఫ్రెంచ్ ఓపెన్ ఆడాలా వద్దా అనే విషయాన్ని తాను ఇంకా నిర్ణయించుకోలేదని మ్యాచ్ తర్వాత రఫేల్ నాదల్ కూడా చెప్పాడు. “నిర్ణయాన్ని మీరు ఊహించుకోవచ్చు. అయితే, నేడు నా మెదడులో స్పష్టంగా లేదు” అని నాదల్ చెప్పాడు. అంటే.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. అయితే, అతడు చెప్పిన విధానం చూస్తే.. ఆడడం డౌటే అనిపిస్తుంది. ఒకవేళ పూర్తిగా కోలుకుంటేనే ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‍ను నాదల్ ఆడే అవకాశం ఉంటుంది. ఇక, ఈ ఏడాది తర్వాత ఆటకు రఫా గుడ్‍బై చెబుతాడన్న అంచనాలు కూడా ఉన్నాయి.

Exit mobile version