పటాన్చెరు(జనవాహిణి న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్) :- విద్య రంగంలో దూసుకెళ్తున్న ఏకైక సంస్థ పటాన్చెరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పదవ తరగతి ఫలితాల్లో తమ సత్తా ను చాటిన విద్యార్థులు మొత్తం 36 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ 9 గ్రేట్ కంటే ఎక్కువ తో అందరూ ఉత్తీర్ణత అయ్యారు ఐదుగురు విద్యార్థులు 10 గ్రేడ్ సాధించారు. పటాన్చెరు నారాయణ విద్యా సంస్థ విద్యారంగంలో దూసుకెళ్తుంది. అనడానికి ఇదే నిదర్శనం విద్యార్థినీ విద్యార్థులకు ప్రిన్సిపల్ వేణుగోపాలరావు, ఏజీఎం ఉదయ్, డీన్ నటరాజన్ విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా విద్యార్థులు ఇంత చక్కగా విద్య బోధన అందించిన ఉపాధ్యాయులను ఏజీఎం ఉదయ్ కుమార్, ప్రిన్సిపల్ వేణుగోపాలరావు, డీన్ నటరాజ్ అభినందించారు. ప్రిన్సిపాల్ వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్య రంగంలో అత్యున్నత ఫలితాలు సాధించిన ఏకైక సంస్థ నారాయణ విద్యాలయం అని ఆయన అన్నారు. మున్ముందు మరింత అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు.