Home బిజినెస్ iPhone 16 vs iPhone 15 : ఐఫోన్​ 15తో పోల్చితే.. ఐఫోన్​ 16లో వచ్చే...

iPhone 16 vs iPhone 15 : ఐఫోన్​ 15తో పోల్చితే.. ఐఫోన్​ 16లో వచ్చే అప్​గ్రేడ్స్​ ఇవే!

0

Iphone 16 price in India : యాపిల్ ఐఫోన్ 16 లాంచ్​కు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. కానీ లాంచ్​కు ముందే.. లీక్​ అవుతున్న ఫీచర్స్​.. ఐఫోన్​ లవర్స్​ని థ్రిల్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐఫోన్​ 15 కొనాలా? లేక ఐఫోన్​ 16 వచ్చేంత వరకు ఎదురు చూడాలా? అని మీరు ఆలోచిస్తుంటే.. ఇది మీకోసమే! ఐఫోన్​ 15తో పోల్చితే.. ఐఫోన్​ 16లో ఎలాంటి అప్​డేట్స్​ ఉంటాయో (రూమర్స్​, లీక్స్​ ప్రకారం) ఇక్కడ తెలుసుకుందాము..

Exit mobile version