Nithi Kamat trading tips : స్ప్రెడ్స్ వంటి పూర్తి హెడ్జ్డ్ ఆప్షన్స్ వ్యూహాలను ఎలా ఉపయోగించాలో సెన్సిబుల్ చేసిన పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ” స్టాక్ మార్కెట్ ఏమి చేసినా, బుల్ కాల్ స్ప్రెడ్ లేదా బేర్ పుట్ స్ప్రెడ్ వంటి స్ప్రెడ్‌ను మీరు ట్రేడ్ చేస్తే నష్టం పరిమితమవుతుంది. మీ నష్టాలు నిర్ణీత సంఖ్యను మించవు,” అని నితిన్ కామత్ అన్నారు.
“సులభంగా డబ్బు సంపాదించేందుకు అతి కష్టమైన మార్గం ఏదైనా ఉందంటే.. అది ట్రేడింగ్ మాత్రమే! ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను. ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాడానికి ట్రిక్.. మార్కెట్లో బ్యాడ్ డేస్‌ని తట్టుకుని నిలబడటం,” అని నితిన్ కామత్ పేర్కొన్నారు.
Stock market trading tips in Telugu : “గత సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా, ఎక్స్పైరీ రోజుల్లో ఆప్షన్ ధరల్లో సడెన్ స్పైక్ కనిపిస్తోంది. ట్రేడర్లు ట్రాప్ అయిపోతున్నారు,” అని ఆయన అన్నారు.