Home తెలంగాణ Ranga Reddy District : ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

Ranga Reddy District : ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

0

Alvin Pharma Fire Accident at Shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు చెలరేగుతున్నాయి. 50 మందికిపైగా కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. పలువురు సిబ్బంది నిచ్చెన సాయంతో బిల్డింగ్ పై నుంచి బయటికి వచ్చారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version