ఎంటర్టైన్మెంట్ Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప సాక్ష్యంతో జ్యోత్స్న అరెస్ట్.. టెన్షన్ లో సుమిత్ర కుటుంబం, పారిజాతం ఫైర్ By JANAVAHINI TV - April 26, 2024 0 FacebookTwitterPinterestWhatsApp జ్యోత్స్న అరెస్ట్ సరిగా నడవలేకపోతుంటే తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టానని చెప్తుంది. ఏం జరిగిందని దీప అడుగుతుంది. ఈ అమ్మాయి బాగా తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసింది, గాయాలు అయిన వాళ్ళు హాస్పిటల్ లో ఉన్నారు. నిజం చెప్పినందుకు థాంక్స్ అంటాడు.