Wednesday, January 29, 2025

YCP Mla Grandi Srinivas: పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడితే తప్పేముంది?

పెళ్లి చేసుకొని మీ కుటుంబంలోని అమ్మాయికే పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి ఉంటే సీఎం సీఎం అని అరుస్తారా అంటూ జనసేన నాయకులను వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్ పెళ్లిళ్లతో జగన్ మాట్లాడితే తప్పేముందన్నారు. కాపు నాయకులు ఒకసారి ఈ విషయంపై ఆలోచించాలని సూచించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana