Home ఎంటర్టైన్మెంట్ Krishna mukunda murari april 22nd episode: కృష్ణ ఈ ఇంటి దేవత, రజినికి భవానీ...

Krishna mukunda murari april 22nd episode: కృష్ణ ఈ ఇంటి దేవత, రజినికి భవానీ వార్నింగ్.. గుండెలు పగిలేలా ఏడ్చిన మురారి

0

రేపటి ఎపిసోడ్లో..

పిల్లలు కావాలన్న పెద్దత్తయ్య కోరిక నెరవేర్చడం కంటే ఈ జీవితంలో మరొక ఆశ లేదని కృష్ణ అంటుంది. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి ముకుంద బొమ్మ ఇస్తుంది. నేను పిల్లలని కంటానని ఈ వంశానికి వారాసులని ఇస్తానని ఈ ఇంట్లో అందరూ నన్ను ఎంత అపురూపంగా చూస్తున్నారోనని మురారి దగ్గరకు వచ్చి కృష్ణ సంతోషంగా చెప్తుంది. మురారి ఆ మాటలకు కూలబడిపోతాడు. మిమ్మల్ని ఇంత బాధగా ఎప్పుడు చూడలేదు ఏమైందని అడుగుతుంది.

Exit mobile version