ఎంటర్టైన్మెంట్ Guppedantha Manasu April 22nd Episode: గుప్పెడంత మనసు- అనుపమను వేధించిన వసుధార.. మను తండ్రి ఎవరో చెప్పనున్న పెద్దమ్మ By JANAVAHINI TV - April 22, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌లో మహేంద్ర-మను-అనుపమకు రాయబారిగా మారుతుంది వసుధార. మనును దత్తతకు ఒప్పించేందుకు వసుధార వెళ్తుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..