Home స్పోర్ట్స్ Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే...

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

0

అప్పటికే టాప్ లో ఉన్న గుకేశ్.. కేవలం డ్రా చేసుకున్నా సరిపోతుందనే పరిస్థితుల్లో అతడు అదే చేశాడు. మరోవైపు నకమురాతోపాటు ఫ్యాబియానో కరువానా, ఇయాన్ నెపోమ్నియాచ్చిలాంటి ప్లేయర్స్ చివరి రౌండ్లో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగారు. అయితే చివరి రెండ్లో వీళ్ల గేమ్స్ డ్రాగా ముగియడంతో గుకేశ్ కు టైటిల్ ఖాయమైంది.

Exit mobile version