Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi April 22nd Episode: బ్రహ్మముడి- రెండో భార్యతో రాజ్ పెళ్లికి ముహుర్తం- సుభాష్ ఎస్కేప్-...

Brahmamudi April 22nd Episode: బ్రహ్మముడి- రెండో భార్యతో రాజ్ పెళ్లికి ముహుర్తం- సుభాష్ ఎస్కేప్- రుద్రాణి ముసల్ది అంటూ!

0

Brahmamudi Serial April 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌లో కావ్యకు సమాధానం చెప్పకుండా సుభాష్ తప్పించుకుంటాడు. రుద్రాణి, రాహుల్‌ను ఏ తప్పు చేశారంటూ స్వప్న నిలదీస్తుంది. తల్లిని ముసల్దానివే అని రాహుల్ అంటాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

Exit mobile version