డబ్బులు తీసుకోను
“నేను ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఏపీ సీఎం జగన్ గారికి కూడా ఫండింగ్ చేశా. భారతీ సిమెంట్ బస్తా 350 రూపాయలు. ఎవడికైనా నేనే డబ్బులిస్తా కానీ, నేను డబ్బులు తీసుకోను. నా చేయి పైనే ఉంటుంది. కింద ఉండదు” అని చెప్పుకొచ్చారు ప్రతినిధి 2 మూవీ డైరెక్టర్, జర్నలిస్ట్ మూర్తి. దీంతో ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి.