Home ఎంటర్టైన్మెంట్ Thalapathy Vijay: రీ-రిలీజ్ చిత్రానికి ఇంత కలెక్షన్లా! మహేశ్, పవన్ కల్యాణ్ రికార్డును బద్దలుకొట్టిన దళపతి...

Thalapathy Vijay: రీ-రిలీజ్ చిత్రానికి ఇంత కలెక్షన్లా! మహేశ్, పవన్ కల్యాణ్ రికార్డును బద్దలుకొట్టిన దళపతి విజయ్ మూవీ

0

గిల్లీ చిత్రంలో దళపతి విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించగా.. ప్రకాశ్ రాజ్, ఆశిష్ విద్యార్థి, తనికెళ్ల భరణి, జానకి శబరీశ్, జెన్నీఫర్ కీలకపాత్రలు పోషించారు. ధరణి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీసూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు. అప్పట్లో సుమారు రూ.8కోట్ల కలెక్షన్లతో రూపొందిన ఈ మూవీ.. సుమారు రూ.30 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో సూపర్ హిట్ అయింది. అయితే, 20 ఏళ్ల నిండిన సందర్భంగా ఇప్పుడు రీ-రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజే ఏకంగా రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

Exit mobile version