Wednesday, January 15, 2025

Shirdi Ellora Tour : 3 రోజుల ‘షిర్డీ’ ట్రిప్

షిర్డీ, ఎల్లోరా టూర్ షెడ్యూల్ వివరాలు:

  • Shirdi Ellora Tour – Telangana Tourism పేరుతో తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
  • హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
  • ప్రతి బుధ, శుక్రవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • షిర్డీ, శనిశిగ్నాపూర్, ఎల్లోరా, Grushneshwarతో పాటు మిని తాజ్ మహల్ చూస్తారు.
  • టికెట్ ధర పెద్దలకు రూ. 3550, పిల్లలకు రూ. 2890
  • నాన్ ఏసీ కోచ్ లో అయితే పెద్దలకు రూ.3100, పిల్లలకు రూ.2530
  • Day – 1 – హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయల్దేరుతారు.
  • 03:00 PM – Saibaba Temple Arch, దిల్ సుఖ్ నగర్ (9848007020)
  • 05:45 PM – IRO K.P.H.B, Beside VRK Silks (9848540374)
  • 06:00 PM – Chandanagar (9848540374)
  • Day – 2 – ఉదయం షిర్డీకి చేరుకుంటారు. శనిశిగ్నాపూరం, షిర్డీ దర్శనం పూర్తి అవుతుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.
  • Day – 3 – షిర్డీ నుంచి బయల్దేరి… ఎల్లోరా కేవ్స్ కు వెళ్తారు. దారి మధ్యలో ఔరంగాబాద్ లోని మినీ తాజ్ మహల్ ను కూడా చూస్తారు.
  • Day – 4 – ఉదయం 6 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
  • ఏసీ, నాన్ ఏసీ కోచ్ అనేది మీరు ఏంచుకోవాల్సి ఉంటుంది. దాని బట్టి ధరలు ఉంటాయి.
  • ఏమైనా సందేహాలు ఉంటే +91-1800-425-46464 నెంబర్ ను సంప్రదించవచ్చు.
  • ఈ ప్యాకేజీని https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

‘పంచారామాల’ ట్రిప్

మరోవైపు తక్కువ ధరలోనే Pancharamam Temples Tour ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. ఇందులో భాగంగా… ఏపీలోని ప్రముఖ ఐదు పంచారామ క్షేత్రాలను చూపించనుంది. బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ప్రతి ఆదివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana