My Dear Donga OTT Release: ఓటీటీలో ఎన్నో సినిమాలు అలరించేందుకు రిలీజ్ అయి సందడి చేస్తుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ఆ జోనర్‌కు తగిన రీతిలో ఎంటర్టైన్ చేస్తాయి. అలా తాజాగా కామెడీ జోనర్‌లో వచ్చిన ఓ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. దాంతో ఓటీటీలో టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఆ మూవీ.