సైరన్ గురించి..
సైరన్ సినిమాలో జయంరవి, కీర్తి సురేశ్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగిబాబు, ఇన్సేన్ అష్రాఫ్, అళగం పెరుమాల్, అజయ్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో పోలీస్‌గా సీరియస్ క్యారెక్టర్ చేశారు కీర్తి. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.