క్రికెట్ KKR vs RCB: సాల్ట్ కుమ్ముడు.. ఫామ్లోకి వచ్చిన శ్రేయస్.. కోల్కతా భారీ స్కోరు.. ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్గా కార్తీక్ By JANAVAHINI TV - April 21, 2024 0 FacebookTwitterPinterestWhatsApp KKR vs RCB IPL 2024: కోల్కతా నైట్రైడర్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకంతో ఫామ్లో వచ్చాడు. దీంతో బెంగళూరుతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా భారీ స్కోరు సాధించింది.