Saturday, October 19, 2024

IPL 2024 : ‘ధోనీ కోపంలో హెల్మెట్​ విసిరికొట్టాడు.. నేను ఎప్పుడు ఎంఎస్​డీని అలా చూడలేదు’

MS Dhoni angry : ప్రశాంతతకు మారుపేరు మహేంద్ర సింగ్​ ధోనీ! మైదానంలో చాలా కామ్​గా, కూల్​గా ఉండే ధోనీకి.. ‘మిస్టర్​ కూల్​’ అని బిరుదు కూడా ఉంది. ధోనీకి కోపం చాలా అరుదు! అలాంటి ఒక అరుదైైన సందర్భాన్ని తాజాగా వెల్లడించాడు టీమిండియా మాజీ ప్లేయర్​, చెన్నై సూపర్​ కింగ్స్​ మాజీ ప్లేయర్​ సురేశ్​ రైనా. ధోనీని అంత కోపంగా ఎప్పుడు చూడలేదని అన్నాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana