Home రాశి ఫలాలు Hanuman jayanti 2024: మంగళవారం హనుమాన్ జయంతి అత్యంత పవిత్రం.. ఆంజనేయుడి పుట్టుక ఎలా జరిగిందో...

Hanuman jayanti 2024: మంగళవారం హనుమాన్ జయంతి అత్యంత పవిత్రం.. ఆంజనేయుడి పుట్టుక ఎలా జరిగిందో తెలుసా?

0

భారతదేశంలో హనుమన్ జయంతికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమి రోజునే హనుమాన్ జయంతిని జరుపుకుంటారని, దక్షిణ భారతదేశంలో కర్ణాటక వంటి ప్రాంతాలలో వైశాఖ త్రయోదశి రోజు లేదా పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. తమిళనాడు, కేరళ ప్రజలందరూ ధనుర్మాసంలో హనుమాన్ జయంతిని జరుపుకుంటారని చిలకమర్తి తెలిపారు.

Exit mobile version