Wednesday, October 16, 2024

కొబ్బరితో దోసె.. కొత్త రుచి.. ఎంతో ఆరోగ్యం!-how to prepare tender coconut dosa for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్

బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వడకట్టి బియ్యాన్ని జాడీలో వేసి అందులో కొబ్బరి తురుము వేసి కాస్త కొబ్బరి నీరు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరవాత పిండిని ఒక గిన్నెలో వేసి, దోసె చేయడానికి కావలసినంత కొబ్బరి నీరు పోసి, పంచదార వేసి కలపాలి. తరువాత దోసె పాన్ వేడి చేసి, నూనె వేసి, అందులో దోసెను కొద్దిగా మందంగా వేయాలి. పాన్ మూసివేసి 2-3 నిమిషాలు అలాగే ఉంచండి. ఉడికిన తర్వాత దోసెను పాన్ నుంచి తీసేయాలి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana