అద్భుతంగా వచ్చింది
అనంతరం రుస్లాన్ సినిమా గురించి కేకే రాధామోహన్ మాట్లాడారు. “హిందీలో ఇది మా మొదటి సినిమా. ఈ సినిమా చాలా కష్టపడి అద్భుతంగా తీశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. ఎమోషన్, యాక్షన్, మంచి డైలాగ్స్, అందమైన విజువల్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది” అని నిర్మాత చెప్పారు.