ఎంటర్టైన్మెంట్ Varun Sandesh Ninda Movie: రూట్ మార్చిన వరుణ్ సందేశ్ – “నింద” మిస్టరీని సాల్వ్ అయ్యేది ఎప్పుడంటే? By JANAVAHINI TV - April 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Varun Sandesh Ninda Movie: హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో నింద పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. నింద టైటిల్ పోస్టర్ ఇటీవల రిలీజైంది. ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం.