Home బిజినెస్ Elon Musk India visit : ఎలాన్​ మస్క్​ భారత్​ పర్యటన వాయిదా.. కారణం ఇదే..

Elon Musk India visit : ఎలాన్​ మస్క్​ భారత్​ పర్యటన వాయిదా.. కారణం ఇదే..

0

Tesla in India : ఎలాన్ మస్క్, ప్రధాని మోదీ చివరిసారిగా.. గతేడాది జూన్​లో న్యూయార్క్​లో కలుసుకున్నారు. భారత దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాల దిగుమతిపై ఉన్న పన్నులను తగ్గించాలని.. ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉంది టెస్లా.

Exit mobile version