Home తెలంగాణ TS SSC Results 2024 : ఈసారి మెమోలపై ‘పెన్’ నెంబర్

TS SSC Results 2024 : ఈసారి మెమోలపై ‘పెన్’ నెంబర్

0

ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version