తెలంగాణ TS Inter Results 2024 : విద్యార్థులకు బిగ్ అప్డేట్… ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు..! By JANAVAHINI TV - April 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp TS Inter Results 2024 Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాల(TS Inter Results) విడుదలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఏప్రిల్ 22వ తేదీన ప్రకటించనున్నట్లు సమాచారం.