బిజినెస్ Smartphones discounts: ఐ ఫోన్ 14 సహా ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ By JANAVAHINI TV - April 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Smartphones discounts: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? 2024 ఏప్రిల్ నెలలో ఆపిల్, వన్ ప్లస్, శాంసంగ్, వివో వంటి ప్రధాన బ్రాండ్ లు తమ ప్రీమియం రేంజ్ మోడళ్లపై ధరలను తగ్గించాయి. ఆ టాప్ డీల్స్ ఇక్కడ చూడండి.