క్రికెట్ Preity Zinta: నెక్స్ట్ ఐపీఎల్‌లో పంజాబ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ? – పుకార్లపై ప్రీతి జింటా క్లారిటీ By JANAVAHINI TV - April 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Preity Zinta: ఐపీఎల్ నెక్స్ట్ సీజన్‌లో ధావన్ స్థానంలో రోహిత్ శర్మ పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై ప్రీతి జింటా ఏమన్నదంటే?