Home ఎంటర్టైన్మెంట్ Krishna mukunda murari serial april 20th: కృష్ణకి ఈ జన్మలో పిల్లలు పుట్టరు, షాక్...

Krishna mukunda murari serial april 20th: కృష్ణకి ఈ జన్మలో పిల్లలు పుట్టరు, షాక్ లో మురారి.. ముకుంద పైశాచికానందం

0

తరువాయి భాగంలో..

పరిమళ కృష్ణని చెక్ చేస్తుంది. ఏమైందని మురారి కంగారుగా అడుగుతాడు. కృష్ణకి గర్భసంచి తీసేయాలని చెప్పేసరికి పరిమళ చెప్పేసరికి మురారి షాక్ అవుతాడు. ఈ జన్మకి ఇక కృష్ణకి పిల్లలు పుట్టే యోగం లేదని పరిమళ చెప్తుంది. ఆ మాటలు విని ముకుంద చాలా సంతోషిస్తుంది.

Exit mobile version