ఎంటర్టైన్మెంట్ Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప పుట్టిన రోజు జరిపించిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్ By JANAVAHINI TV - April 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp మల్లేష్ పంచాయతీ పెడతాడు. అప్పు తీరుస్తానని వెళ్ళి దీప ఇంకా రాలేదు. అందుకే నీ ఇల్లు జప్తు చేస్తున్నాం దాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాలని ప్రెసిడెంట్ చెప్తాడు. కానీ ఇది తన తమ్ముడు ఇల్లు అమ్మొద్దు అని చెప్పి అనసూయ బతిమలాడుతుంది.