Home ఎంటర్టైన్మెంట్ Guppedantha Manasu Today Episode: మను తండ్రి మహేంద్రనే – లాజిక్‌ల‌తో బ‌య‌ట‌పెట్టిన శైలేంద్ర –...

Guppedantha Manasu Today Episode: మను తండ్రి మహేంద్రనే – లాజిక్‌ల‌తో బ‌య‌ట‌పెట్టిన శైలేంద్ర – రిషి తండ్రి బ్లాక్‌మెయిల్‌

0

రాజీవ్‌కు గుడ్‌బై…

మ‌నును దెబ్బ‌కొట్ట‌డానికి ఇక నుంచి రాజీవ్‌తో ప‌నిలేద‌ని దేవ‌యానితో అంటాడు శైలేంద్ర‌. మ‌హేంద్ర‌, మ‌నుకు మ‌ధ్య తాను రాజేసిన నిప్పు పెద్ద గొడ‌వ‌గా మార‌డం ఖాయ‌మ‌ని చెబుతాడు. మ‌ను, మ‌హేంద్ర మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతుంద‌ని, ఈ గొడ‌వ‌తో మ‌ను సిటీ వ‌దిలిపెట్టి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అంటాడు. ఒక దెబ్బ‌కు అటు మ‌నుతో పాటు ఇటు బాబాయ్‌కి చెక్ పెట్టొచ్చు త‌ల్లి దేవ‌యానితో చెబుతాడు శైలేంద్ర‌.

Exit mobile version