క్రికెట్ DC vs SRH IPL 2024: ఆరు ఓవర్లలో 11 సిక్స్‌లు, 13 ఫోర్లు.. మళ్లీ సన్‍రైజర్స్ వీర విధ్వంసం.. రెండు రికార్డులు బద్దలు By JANAVAHINI TV - April 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp DC vs SRH IPL 2024: ఐపీఎల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ మరోసారి రికార్డుల మోత మెగించింది. పవర్ ప్లేలోనే చరిత్ర సృష్టించింది. ట్రావిస్ హెడ్ వీరకుమ్ముడు కుమ్మితే.. అభిషేక్ శర్మ కూడా అదరగొట్టారు.