Home ఎంటర్టైన్మెంట్ Crakk OTT: ఓటీటీలోకి అమీజాక్స‌న్‌, నోరా ఫ‌తేహి బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ – స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎందులో...

Crakk OTT: ఓటీటీలోకి అమీజాక్స‌న్‌, నోరా ఫ‌తేహి బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ – స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎందులో అంటే?

0

ఐ మూవీతో…

త‌మిళ మూవీ మ‌ద‌రాసిప‌ట్ట‌ణంతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది అమీజాక్స‌న్‌. విక్ర‌మ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఐ మూవీతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. టాలీవుడ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌తో ఏవ‌డు సినిమాలు చేసింది. అందాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఎలాంటి హ‌ద్దులు పెట్టుకొని ఈ సుంద‌రికి త‌మిళంతో పాటు హిందీలో చ‌క్క‌టి అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ ఈ బోల్డ్ బ్యూటీ న‌టించిన సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లుగా నిల‌వ‌డంతో అమీజాక్స‌న్ ఐరెన్ లెగ్‌గా ముద్ర‌ప‌డింది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆమెకు పెద్ద‌గా క‌లిసిరాలేదు.ఈ ఏడాది నెల రోజుల గ్యాప్‌లోనే వ‌చ్చిన మిష‌న్ ఛాప్ట‌వ‌ర్ వ‌న్‌, క్రాక్ బాక్పాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి.

Exit mobile version